Sunday 30 July 2017

DIET CET WEB OPTIONS FROM 4TH AUGUST 2017

జులై 11 నుంచి 16వ తేదీ వరకు సర్టిఫికేట్ పరిశీలనకు హాజరైన విద్యార్థులు 
వచ్చెనెలా ఆగష్టు 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మొదటి దశ వెబ్ ఆప్షన్ 
ఎంచుకోవాలని అధికారులు తెలిపారు.సీట్లు కేటాయించిన విద్యార్థులు ఆగష్టు 10 
నుంచి 19వ తేదీ వరకు సీటు వచ్చిన కళాశాలలో ఒర్జినల్ సర్టిఫికేట్లతో హాజరు 
కావాల్సి ఉంటుందని  చెప్పారు. వెబ్ ఆప్షన్ కోసం 
http://tsdeecet.cgg.gov.inకు లాగిన్ అయి వెబ్ అప్షన్ ఎంచుకోవాలని  
తెలిపారు



 
 

TET RESULTS EXPECTED ON 5TH AUGUST 2017

TET RESULTS ARE EXPECTED ON 5TH AUGUST 2017

ఏ నెల 23 న నిర్వహించిన టి ఎస్  టెట్ 2017  పరిక్ష ఫలితాలు  ఆగష్టు 5న విడుదల
 చేసేందుకు పాఠశాల విద్య శాఖ ఏర్పాట్లు చేస్తుంది . ఓ ఎం ఆర్ జవాబు పాత్రలు
 స్కానింగ్  కొనసాగుతున్నవి . 3.5 లక్షల మంది అభ్యర్థులు టెట్  పరీక్షాకు
హాజరైనట్లు కన్వీనర్ పేర్కొన్నారు .